Janasena Party Membership Drive Very Soon, pawan kalyan happy with online process and Party Membership related apps. <br />జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది.